VIDEO: పట్టణంలో అభివృద్ధి పనులు ప్రారంభం

VIDEO: పట్టణంలో అభివృద్ధి పనులు ప్రారంభం

GDWL: అయిజ పట్టణ అభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీకి రూ. 15 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో బుధవారం 19వ వార్డులో రూ. 80 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను వార్డు కౌన్సిలర్ మాస్టర్ షేక్షావలి ఆచారి తోటి కౌన్సిలర్లతో కలిసి ఇవాళ ప్రారంభించారు. త్వరలోనే మిగిలిన 6 వార్డుల్లో కూడా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను వేగవంతం చేస్తామన్నారు.