TRP జిల్లా సోషల్ మీడియా కన్వీనర్‌గా రంజిత్‌

TRP జిల్లా సోషల్ మీడియా కన్వీనర్‌గా రంజిత్‌

BHPL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ(TRP)భూపాలపల్లి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్‌గా ఆర్షరామ్ రంజిత్‌ను నియమించినట్లు రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ఆకుల మనోజ్ మంగళవారం ప్రకటించారు. నూతన కన్వీనర్ రంజిత్ మాట్లాడుతూ.. పార్టీ విధానాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేర్చి, పార్టీని బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. రంజిత్ నియామకంపై పలువురు శుభాకాంక్షలు తెలిపారు.