'గోదావరి పుష్కరాల-2027 లోగో డిజైన్ చేయాలి'

'గోదావరి పుష్కరాల-2027 లోగో డిజైన్ చేయాలి'

AP: గోదావరి పుష్కరాల-2027 అధికారిక లోగో డిజైన్ చేయాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇతర శాఖలతో సమన్వయం, ప్రోటోకాల్, విస్తృత పబ్లిసిటీ, అవగాహన కార్యక్రమాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణను త్వరలో పూర్తి చేసి సీఎంకు అందిస్తామని మంత్రి తెలిపారు.