పైడిపాలెం డ్యాంకు నీరు విడుదల

పైడిపాలెం డ్యాంకు నీరు విడుదల

KDP: కొండాపురం పంప్ హౌస్ నుంచి పైడిపాలెం డ్యాంకు సోమవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా తుంగభద్ర ప్రాజెక్ట్ హైలెవెల్ కెనాల్ ఛైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. పులివెందుల నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తామన్నారు. ఆయన వెంట జలవనరుల శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.