జిల్లాలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

జిల్లాలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

SRPT: జిల్లాలో రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నిరక్షరాస్యులే కాకుండా ఉన్నత విద్యావంతులు సైతం వీరు ఉచ్చులో పడి మోసపోతున్నారు.ఇటీవల మిర్యాలగూడకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగికి వీడియో కాల్ చేసి మీపై ఫోక్సో కేస్ ఉందని బెదిరించి రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. తీవ్ర భయాందోళనకు గురైన బాధితుడు ఆత్మహత్యకు యత్నించాడు.