VIDEO: 'ఇందిరాగాంధీ ఎన్నో విప్లవాత్మక మార్పులు చేశారు'
HYD: భారతరత్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారని, దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చేశారన్నారు.