కరకగూడెం మండలంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన

BDK: కరకగూడెం మండలం తాటి గూడెంలోని ఎంపీపీ స్కూల్ 29 పోలింగ్ స్టేషన్, పద్మాపురం గ్రామంలోని పోలింగ్ స్టేషన్‌లను పినపాక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శుక్రవారం పరిశీలించారు. పోలింగ్ స్టేషన్లలో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని నయాబ్ తహసిల్దార్‌ను, ఎలక్షన్ డీటీ నాగరాజును ఆదేశించారు.