అమెరికా భారత పోర్టులను వాడుతోంది.. క్లారిటీ

అమెరికా భారత పోర్టులను వాడుతోంది.. క్లారిటీ

ఇరాన్‌పై దాడి కోసం అమెరికా భారత పోర్టులను వినియోగిస్తోందని US మాజీ అధికారి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. 'ఇవన్నీ తప్పుడు, నకిలీ ఆరోపణలు మాత్రమే. ఇలాంటి కల్పిత, నిరాధార వ్యాఖ్యలను నమ్మొద్దని హెచ్చరిస్తున్నాం' అని కేంద్ర విదేశాంగ శాఖ 'ఫ్యాక్ట్‌చెక్' స్పష్టం చేసింది. కాగా, ఇరాన్ నౌకపై US చేసిన దాడిలో 100 మందికిపైగా గల్లంతైన విషయం తెలిసిందే.