తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత

సత్యసాయి: మంత్రి సవిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో నియోజకవర్గ నాయకులతో కలిసి స్వామిని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వేద పండితులు మంత్రిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దేవుడుని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.