VIDEO: సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

VIDEO: సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

SRD: బీరంగూడ మండే మార్కెట్ వద్ద ఉన్న శంభుని కుంటను కబ్జాదారుల నుంచి కాపాడాలని సీపీఐ నాయకులు ఆదివారం పిలుపునిచ్చారు. వేలమంది జనావాసాల మధ్య ఉన్న ఈ చెరువును శుభ్రపరిచి అభివృద్ధి చేయాలని కోరారు. కుంటలోని గుర్రం డెక్కలు, చెత్త వ్యర్థాలు తొలగించి, చుట్టూ వాకింగ్ ట్రాక్, పార్కులు, ఓపెన్ జిమ్, లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.