పాఠశాలలో వంట ఏజెన్సీ తొలగింపు: DEO షంషుద్దీన్

పాఠశాలలో వంట ఏజెన్సీ తొలగింపు: DEO షంషుద్దీన్

KDP: తొండూరు యాదవారిపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వంట ఏజెన్సీని తొలగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. శనివారం మధ్యాహ్న భోజనం తిన్న యాదవారిపల్లె విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థత చెందారు. ఇటీవల ప్రొద్దుటూరులో విద్యార్థులు అస్పత్రి పాలవ్వగా జిల్లా జడ్జి యామిని విచారణ చేపట్టారు.