ఈ చెట్టును చూసి నేర్చుకుందాం బ్రదర్

NGKL: పరీక్ష ఫెయిల్ అయితే జీవితమేం ఆగం కాదు. ఉద్యోగం రాకపోతే భవిష్యత్తు మాయమవదు. ప్రేమ విఫలమైతే ప్రపంచం ఖాళీ కాదు. అయినా మనుషులు చనిపోవాలని భావిస్తున్నారు. కానీ, అచ్చంపేటలోని ఓ చెట్టు ఎండలతో మోడుబారి.. చనిపోయేస్థితి నుంచి మళ్లీ చిగురించి నలుగురికి నీడనిస్తోంది. బాధలపై గెలిచి బతికి చూపించాలని పలువురు చెబుతున్నారు. నేడు ఆత్మహత్య నివారణ దినోత్సవంగా దీన్ని ప్రతీకగా చూపిస్తున్నారు.