CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

VZM : ఆపదలో ఉన్న బాధితులను అదుకోవడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన రూ. 6,05,190 ల విలువైన 7 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.