కేబుల్ వైర్లు తగిలి కుప్పకూలాడు.. రెండు చేతులు పని చేయడం లేదు

కేబుల్ వైర్లు తగిలి కుప్పకూలాడు.. రెండు చేతులు పని చేయడం లేదు

W.G: గోకవరం మండలం కొత్తపల్లి శివాలయం రోడ్డు సమీపంలో నేలకు వేలాడుతున్న ఫైబర్ నెట్ వైర్లు తగులుకొని బైక్‌పై వెళ్తున్న ఒక వ్యక్తి పడిపోయాడు. రెండు చేతులు పని చేయడం లేదని స్థానికులు అంటున్నారు. వెంటనే 108కు సమాచారం అందించారు. ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా వెంటనే అధికారులు స్పందించి ఆ వైర్లు సరి చేయాలని అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు.