VIDEO: చించోలి అంతర్ రాష్ట్ర రహదారిపై రోడ్డు ప్రమాదం
MBNR: చించోలి అంతర్ రాష్ట్ర రహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకర్, స్టీల్ లోడ్‌తో వెళ్తున్న రైలు పరస్పరం ఢీకోన్నాయి. దాంతో పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. స్థానికుల సమాచారంతో హన్వాడ ఎస్సై వెంకటేష్ అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ట్యాంకర్ డ్రైవర్ మంటలో చిక్కుకున్నాడని స్థానికులు తెలిపారు.