రాజమండ్రి :జాతీయ స్థాయి క్రికెట్ జట్టు కి ఎంపిక గర్వకారణం.
E.G: జాతీయ స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపికైన ప్రతిభావంతులైన యువతులు సాయివర్షిణీ, షేక్ సలేహ, పూజిత, గంగిశెట్టి వర్షిణి, భార్గవి లక్ష్మీ, అల సహర్, వర్షమలిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇవాళ అభినందించారు. SGFI (School Games Federation of India) జరిగే అండర్ 19 విమెన్స్ క్రికెట్ – 2025 ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశo దక్కడం గర్వకారణమన్నారు.