కౌన్సిలర్లను అంబేడ్కర్ కమిటీ సన్మానం

కౌన్సిలర్లను అంబేడ్కర్ కమిటీ సన్మానం

నారాయణపేట మున్సిపాల్టీ పరిధిలో కౌన్సిలర్లుగా ఎన్నికైన ఎస్సీ, ఎస్టీ మహేష్, జయశ్రీ, రఘు అంబేడ్కర్ భవన్లో పూలమాలలు, శాలువాతో సన్మానించబడ్డారు. అంబేడ్కర్ జాతర కమిటీ సభ్యులు ఈశ్వరమ్మ, చంటి, కృష్ణ కౌన్సిలర్లు వార్డులను అభివృద్ధి చేసి ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.