250 మంది విద్యార్థులకు సైకిళ్ల పంటిణీ

250 మంది విద్యార్థులకు సైకిళ్ల పంటిణీ

ATP: రాష్ట్ర విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కొనియాడారు. శాప్ డైరెక్టర్ బొమ్మినేని శివ ఆధ్వర్యంలో రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్‌లోని 250 మంది విద్యార్థులకు ఆదివారం సైకిళ్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఆయన స్పష్టం చేశారు.