రోడ్డు ప్రమాదన గురైన విద్యార్థులు పరిస్థితిని కనుక్కున్న పల్లయ్య

రోడ్డు ప్రమాదన గురైన విద్యార్థులు పరిస్థితిని కనుక్కున్న పల్లయ్య

GDWL: గద్వాల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సింగ్ విద్యార్థిని BRSV జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య గురువారం పరామర్శించారు. బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలంటూ హాస్పిటల్ సూపరిండెంట్ డా.ఇందిరాకు సూచించారు. వారి పరిస్థితిని ఎలా ఉందని సూపరిండెంట్ ను అడిగి తెలుసుకున్నట్టు కార్యకర్తలు పేర్కొన్నారు.