జక్కంపూడి వద్ద JET సిటీ నిర్మాణంలో పురోగతి

జక్కంపూడి వద్ద JET సిటీ నిర్మాణంలో పురోగతి

NTR: విజయవాడ శివారు జక్కంపూడి ఎకనామిక్ టౌన్షిప్ (JET) పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఒకేచోట నివాసం, జాబ్స్ కల్పించాలన్న లక్ష్యంతో నిర్మిస్తున్న 3 టవర్లలో, మొదటి టవర్ పనులు 80% పూర్తయ్యాయి. మిగిలిన పనులకు రూ.32 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. 1, 2 అంతస్తులను మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో SERP సంస్థకు అప్పగించాలని చూస్తున్నారు.