VIDEO: వైసీపీని వీడి టీడీపీలో చేరిన 20 కుటుంబాలు

VIDEO: వైసీపీని వీడి టీడీపీలో చేరిన 20 కుటుంబాలు

ప్రకాశం: కొనకనమిట్ల మండలంలోని వెలిగండ్ల గ్రామానికి చెందిన 20 కుటుంబాలు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారందరికీ పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. గ్రామ అభివృద్ధి కోసం టీడీపీ కృషి చేస్తుందని, ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.