VIDEO: వనదేవతలను దర్శించుకున్న సీపీఐ నేత నారాయణ
MLG: సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కె. నారాయణ గురువారం తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను సందర్శించారు. వనదేవతలకు దర్శించుకొని, మొక్కలు చెల్లించుకున్నారు.మేడారం జాతరకు కేంద్రం నిధులు కేటాయించకపోవడం సరికాదని అన్నారు. సమ్మక్క–సారలమ్మలను స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడిన వీరవనితలుగా కొనియాడారు.