ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి: సీఐ

ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి: సీఐ

CTR: ఆన్‌లైన్ మోసాల పట్ల గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుప్పం రూరల్ CI మల్లేశ్ యాదవ్ తెలిపారు. గుడిపల్లి (M) బెగ్గిలపల్లిలో ధైర్య స్పర్శ కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు భద్రత నియమాలు, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, పోక్సో చట్టం, IPL బెట్టింగ్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పట్ల అవగాహన కల్పించారు.