VIDEO: ఆ జీవోను రద్దు చేయాలి

VIDEO: ఆ జీవోను రద్దు చేయాలి

VSP: సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విశాఖ జగదాంబ జోన్ ప్రధాన కార్యదర్శి కర్రి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎల్లమ్మ గుడి ఎదురుగా ఉన్న ఎండోమెంట్ ఆఫీసు వద్ద స్థానిక మహిళలు, కార్మికులు కలిసి భోగి మంటలు వేసి తమ నిరసనను తెలియజేశారు. ​ఈ సందర్భంగా ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన నోటీసుల ప్రతులను దహనం చేశారు.