VIDEO: ఆదివాసి దినోత్సవంలో ఎమ్మెల్యే మాధవి

VIDEO: ఆదివాసి దినోత్సవంలో ఎమ్మెల్యే మాధవి

GNTR: ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి నాయకుల పనితీరు 'మీరు మా దగ్గరికి కాదు మేమే మీ దగ్గరికి వస్తాము' అన్నట్లుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఒక తరం సాంప్రదాయ కళలతో ముందుకు సాగితే, ఈ తరం చదువులో రాణించాలని ఆకాంక్షించారు.