'పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి'

'పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి'

MDK: ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది, సర్వీస్ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. టేక్మాల్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించారు.11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో విధులు నిర్వహించే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.