కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జేఈఈ మెయిన్స్‌లో 732వ ర్యాంకుతో సత్తా చాటిన తుగ్గలి మండలం పైచెరువు తాండ విద్యార్థి
★ జగన్ ఆరోపణలన్నీ నిరాధారం: కుడా ఛైర్మన్ సోమిశెట్టి
★ ఏపీఐఐపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కర్నూలు మాజీ మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ నియామకం
★ నేడు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం