'చట్టాలను కఠినంగా అమలు చేయాలి'

'చట్టాలను కఠినంగా అమలు చేయాలి'

తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చట్టాలను కఠినంగా అమలు చేయాలని, తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదన్నారు.