VIDEO: భవన నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్

VIDEO: భవన నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్

JGL: వెల్గటూర్ మండలం సంకెనపల్లి గ్రామంలో కలెక్టర్ సత్య ప్రసాద్ ఆకస్మికంగా పర్యటంచారు. గ్రామ పంచాయితీ భవనం పనులను పరిశీలించి, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 72% ఎస్సీ జనాభా ఉన్న గ్రామానికి మరిన్ని ఇళ్లు కేటాయించాలని సర్పంచ్ కోరగా, సానుకూలంగా స్పందించి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.