వేములవాడ దేవస్థానంలో ఆవులు మృతి

వేములవాడ దేవస్థానంలో ఆవులు మృతి

TG: సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ దేవస్థానంలో ఆవులు మృతి చెందాయి. అనారోగ్యంతో నాలుగు కోడెలు మృతి చెందాయి. సిరిసిల్ల వెటర్నరీ వైద్య బృందాన్ని వేములవాడ గోశాలకు వెళ్లి పశువైద్య శిబిరం నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. మొక్కు జీవాలను సంరక్షించడంలో ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.