క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు: సీఐ
CTR: పుంగనూరులో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించడం చట్టపరంగా నేరమని ఆయన అన్నారు. యువత క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోరాదని అన్నారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నవారి సమాచారం పోలీసులకు తెలిపాలి అని అన్నారు.