మార్కెట్ యార్డు కమిటీ అధికారిక ప్రకటన

మార్కెట్ యార్డు కమిటీ అధికారిక ప్రకటన

SKLM: పలాస వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ అధికారులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గౌరవ చైర్మన్‌గా ఎమ్మెల్యే గౌతు శిరీష, చైర్మన్‌గా మల్లా శ్రీనివాసరావు, వైస్ చైర్మన్‌గా శ్రీమతి నక్కా చంద్రకళ ఇతర 17 మంది సభ్యులను నియమించారు. వీరు ఏడాదికాలంగా పదవుల్లో కొనసాగుతారని స్పష్టం చేశారు.