ముగిసిన శత చండీయాగం

ముగిసిన శత చండీయాగం

AKP: పరవాడ మండలం కన్నూరు వేద పాఠశాల ప్రాంగణంలో మూడు రోజుల నుంచి జరుగుతున్న అష్టదశ శక్తిపీఠ స్వరూపిణి శ్రీ లలిత మహా త్రిపుర సుందరి సహిత శత చండీయాగం శనివారం వైభవంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ.. ఇటువంటి యాగాలు చేయడం వల్ల సమాజానికి మంచి జరుగుతుందన్నారు.