విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MDK: కౌడిపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో సోమవారం నులిపురుగు నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పాల్గొని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.