రెండు బైకులు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

రెండు బైకులు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

SRCL: వేములవాడ శివారు కోనాయపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. చందుర్తి మండలం మర్రి గడ్డ గ్రామానికి చెందిన గంగారెడ్డి వేములవాడ నుండి మర్రి గడ్డకు వెళ్తుండగా చందుర్తికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంతో ఢీ కొట్టాడు దీంతో గంగారెడ్డి తలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.