తాండవకాలలో పడి యువకుడు మృతి

తాండవకాలలో పడి యువకుడు మృతి

AKP: నాతవరం గ్రామానికి చెందిన దుండు తేజ సోమవారం సాయంత్రం గ్యాస్ గోడం ఎదురుగా ఉన్న తాండవ కాలవలోకి స్నానం కోసం అని దిగి ప్రమాదవ సాతు నీటి ప్రవాహానికి కట్టుకుపోయాడు. మంగళవారం ఉదయం కర్రి రాజబాబు పొలం వద్దన్న కలవరి దగ్గర మృతదేహాన్ని గుర్తించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు.