బీజేపీ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులుగా బల్మూరి వనిత

బీజేపీ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులుగా బల్మూరి  వనిత

PDPL: తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రత్యేక ఆహ్వానితులుగా గోదావరిఖని పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకురాలు బల్మూరి వనితను నియమించారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అనితను కలిసి ఆత్మీయంగా సన్మానించారు. నియోజకవర్గంలో కాషాయ పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.