ఉమ్మడి జిల్లాలో ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఆర్ట్స్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లతో పాటు ఇతర ఐసెట్ హెల్ప్ లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల పరిశీలన మొదలైంది. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారని, సెంటర్ల కోఆర్డినేటర్లు తెలిపారు.