BREAKING: స్పీకర్‌పై వీగిన అవిశ్వాసం
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మూజువాణి ఓటుతో అవిశ్వాసం వీగింది. ప్రభుత్వం వైపు సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో, ప్యానల్ స్పీకర్ జగదాంబికా పాల్ ఈ తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టగా.. అనుకూలత కంటే వ్యతిరేకత ఎక్కువగా రావడంతో తీర్మానం వీగిపోయినట్ల ప్రకటించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.