డ్రా వేసి ఇండ్లను పంపిణీ చేసిన MLA గండ్ర

డ్రా వేసి ఇండ్లను పంపిణీ చేసిన MLA గండ్ర

BHPL: నియోజకవర్గంలో గత ప్రభుత్వం నిర్మించి పంపిణీ చేయని 416 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రజా పాలనలో పూర్తి చేసి, నిజమైన లబ్ధిదారులకు పారదర్శకంగా డ్రా ద్వారా అందజేశామని MLA గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. BHPL జిల్లా కేంద్రంలో ఇవాళ జరిగిన కార్యక్రమంలో మొత్తం 416 ఇళ్లకు డ్రా నిర్వహించి కేటాయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.