VIDEO: కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ

VIDEO: కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ

JGL: కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం కిటకిటలాడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కొండకు తరలివస్తున్నారు. హనుమాన్ దీక్షలు చేపట్టిన స్వాములు అంజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు.