బాధిత కుటుంబానికి చెక్కును అందించిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబానికి చెక్కును అందించిన ఎమ్మెల్యే

కృష్ణా: మొవ్వ మండలం కోసూరు గ్రామానికి చెందిన మాతంగి సుప్రదీప్ ఈనెల 4వ తేదీన కొల్లూరు మండలం గాజులంక గ్రామంలో పిడుగు పడి మృతి చెందాడు. సుప్రదీప్ కుటుంబసభ్యులకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి రూ.4 లక్షల చెక్కు మంజూరయింది. ఈ మేరకు శుక్రవారం వేమురు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మృతుని కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు.