అటవీ శాఖలో సిబ్బంది కొరత

అటవీ శాఖలో సిబ్బంది కొరత

NRML: అటవీ శాఖలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ సమన్వయం చేసుకుంటూ అడవుల రక్షణకు చర్యలు చేపట్టామని ఎఫ్‌డీవో శివకుమార్ అన్నారు. అటవీ సంపద రక్షణ అందరి బాధ్యతగా భావించి ప్రజలు సహకరించాలని తెలిపారు. ఇటీవల పలు నేరాలకు పాల్పడిన వారిని తక్కువ సమయంలోనే పట్టుకుని రిమాండ్‌ చేశామన్నారు. పంట రక్షణకు రైతులు సౌర కంచె ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.