కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* రూ. 95.43 కోట్ల లాభంతో కరీంనగర్ డీసీసీబీ సరికొత్త రికార్డు
* గంగాధరలో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
* నగరంలో బహిరంగ మద్యంపై నిషేధం పొడిగింపు: సీపీ గౌష్ ఆలం
* ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా