VIDEO: వ్యవసాయ బావిలో పడి వృద్ధురాలు మృతి
MHBD: గూడూరు మండలం సితానగారం గ్రామంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. గురువారం విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో వృద్ధురాలి మృతదేహాన్ని బయటకు తీసి మార్చురికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సూర్య ప్రకాష్ తెలిపారు.