ఇరిగేషన్ డీఈఈపై చర్యలు తీసుకోవాలి: DJF

ఇరిగేషన్ డీఈఈపై చర్యలు తీసుకోవాలి: DJF

SRPT: జర్నలిస్టులను దూషించి, వారిపై దాడులకు ప్రేరేపించిన ఇరిగేషన్ డీఈఈ పిచ్చయ్యపై చర్యలు తీసుకోవాలంటూ డీజేఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం జర్నలిస్టులు తుంగతుర్తి మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీజేఎఫ్ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. నీటిని వృధా చేస్తున్నారని ప్రశ్నించిన విలేకరులపై డీఈఈ దురుసుగా ప్రవర్తించారన్నారు.