అలీపూర్ గ్రామంలో జోరుగా అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అలీపూర్ గ్రామంలో జోరుగా అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

మహబూబ్ నగర్ రూరల్ మండలం అలిపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శైలజ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. శుక్రవారం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. తమకు కేటాయించిన ఫుట్ బాల్ గుర్తుపై తమకు ఓటు వేసి గెలిపించాలని శైలజ కోరారు. గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు.