బీరన్న ఆలయ నూతన కమిటీ ఇదే!

బీరన్న ఆలయ నూతన కమిటీ ఇదే!

WGL: కరీమాబాద్ బీరన్న స్వామి ఆలయ నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. కురుమ కులస్తుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా నూతన అధ్యక్షుడిగా కోరే కృష్ణ, ఉపాధ్యక్షుడిగా కడారి కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా రాజు ఎన్నికయ్యారు. అలాగే సహాయ కార్యదర్శిగా సుధాకర్, కోశాధికారిగా లక్ష్మణ్, ముఖ్య సలహాదారులుగా మల్లేశం, కొమురెల్లి, కుమారస్వామి, రాజేశ్వర్, తదితరులు ఉన్నారు.