నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRPT: కోదాడ మండలంలోని నల్లబండగూడెం సబ్ స్టేషన్ పరిధిలో గల ఎంపీఎల్, రిక్విన్ పరిశ్రమల ఫీడర్ల కింద విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించుట, నూతన వైర్ లాగనున్నందున ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 12వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కోదాడ రూరల్ ఏఈ ఎస్కె సైదా శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.