'ఆధారాలతో త్వరలోనే డిప్యూటీ సీఎంను కలుస్తా'

'ఆధారాలతో త్వరలోనే డిప్యూటీ సీఎంను కలుస్తా'

NTR: కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా క్రషర్లు క్వారీల వల్ల పడుతున్న ఇబ్బందులను బుధవారం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ రమాదేవి దృష్టికి రైతులకు తీసుకువెళ్లారు. ఆమె మాట్లాడుతూ.. త్వరలో పూర్తి ఆధారాలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో రైతులను కలుస్తానని, రైతుల బాధను వివరిస్తానని ఆమె తెలిపారు.